: తుపాను బాధితులకు ఏపీ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగుల విరాళం
ఆంధ్రప్రదేశ్ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులు తమ రెండు రోజుల జీతాన్ని తుపాను బాధితులకు విరాళంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తామని ఉద్యోగుల సంఘం అద్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.