: టెక్సాస్ లో మరో ఎబోలా కేసు... వణుకుతున్న అమెరికా


ఆఫ్రికా ఖండాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎబోలా ఇప్పడు అగ్రరాజ్యానికి దడ పుట్టిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న డల్లాస్ ఆసుపత్రిలో మరో ఆరోగ్య కార్యకర్తకు ఎబోలా సోకిందని నిర్ధారించారు. లైబీరియాకు చెందిన ఓ ఎబోలా వ్యాధిగ్రస్తుడు దామన్ డంకన్ అమెరికాలో ప్రవేశించడంతో... అగ్రరాజ్యంలో ఎబోలా ప్రస్తానం ప్రారంభమైంది. అక్టోబర్ 8వ తేదీన డంకన్ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ సమయంలో అతడికి వైద్య సేవలందించిన ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఎబోలా సోకింది.

  • Loading...

More Telugu News