: కానిస్టేబుల్ కుటుంబానికి కోటి పరిహారం...కేజ్రీవాల్ బాటలో!


ఢిల్లీలో ఆమధ్య కొలువుదీరిన కేజ్రీవాల్ ప్రభుత్వం తరువాతి ప్రభుత్వాలకు మార్గదర్శంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైన కావాలని హత్య చేస్తే వారికి భారీమొత్తంలో పరిహారం అందజేసి, ఆ కుటుంబాన్ని ఆదుకుని వారికి భవిష్యత్ పై భరోసా కల్పించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. విజయ విహార్ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జగ్ బీర్ సింగ్ (42) విధులు నిర్వర్తిస్తుండగా దొపిడీ దొంగలు హత్యచేశారు. దీంతో గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అతని కుటుంబానికి గవర్నర్ నజీబ్ జంగ్ కోటి రూపాయల పరిహారం అందజేశారు.

  • Loading...

More Telugu News