: ఇది కూడా ఇండియన్ ముజాహిదీన్ పనే!


బెంగళూరు నగరంలో వరుస పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సైకిళ్లు, స్కూటర్లపై బాంబులు పెట్టి పేల్చడంలో ఐఎమ్ ఆరితేరిన ఉగ్రసంస్థ. హైదారాబాద్ లో ఇటీవల జరిగిన దిల్ షుక్ నగర్ లోనూ ఐఎమ్ ఉగ్రవాదులు సైకిళ్లిపై బాంబులు పెట్టి 16 మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News