: ఏపీ సీఎం సహాయ నిధికి 'తానా' భారీ ఆర్థిక సాయం


హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం సహాయనిధికి రూ.60 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News