: ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రభుత్వం సాయం


తుపాను సృష్టించిన విధ్వంసం కారణంగా సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసింది. ఈ క్రమంలో రూ.18 కోట్ల విలువ చేసే విద్యుత్ సామగ్రిని పంపింది. వాటిలో 530 ట్రాన్స్ ఫార్మర్లు, 28,500 స్తంభాలు, 900 కిలోమీటర్ల వైర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News