: విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన ప్రధాని


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరారు. అంతకుముందు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపానుకు సంబంధించిన ఛాయాచిత్రాలను చూశారు.

  • Loading...

More Telugu News