: తుపాను బాధితులకు హీరోల విరాళాల వెల్లువ


ఆంధ్రప్రదేశ్ తుపాను బాధితులకు తెలుగు సినీ హీరోలు తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా నటుడు మహేష్ బాబు రూ.25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చెరో రూ.20 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటు వెంకటసాయి మీడియా అధినేత సి.హెచ్.రాజశేఖర్ రూ.30 లక్షలు విరాళంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News