: మద్యం, బీరు సీసాలు పగిలి 8 కోట్లు నష్టం
హుదూద్ తుపాను ధాటికి అల్లాడిన విశాఖలో ఏపీ బెవరేజెస్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏపీ బెవరేజెస్ డిపో-1 లో హుదూద్ తీవ్రతకు ఆస్ బెస్టాస్ షీట్లు పగిలి మద్యం, బీరు సీసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో 8 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ డిపో అధికారి తెలిపారు.