: నాలుగుకు చేరిన హుదూద్ మృతుల సంఖ్య


హుదూద్ తుపాను కారణంగా ఏపీలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఆదివారం ఉదయం కోస్తాంధ్రను కకావికలం చేసిన హుదూద్, తీరం దాటే ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. తాజాగా మధ్యాహ్నం తర్వాత మరో వ్యక్తి తుపాను ధాటికి చనిపోయాడు. దీంతో, ఏపీలో హుదూద్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరినట్లైంది.

  • Loading...

More Telugu News