: ధ్వంసమైన కాకినాడ - ఉప్పాడ రహదారి


హుదూద్ తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ - ఉప్పాడ రహదారి ధ్వంసమైంది. అలల తాకిడితో రివిటింగ్ రాళ్లు రోడ్డుపై పడి... ప్రయాణానికి వీలు పడని విధంగా భయంకరంగా తయారయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు. దీంతో, ఆర్ అండ్ బీ సిబ్బంది రాళ్లను సర్దే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News