: కాశ్మీర్, చైనా సరిహద్దుల్లో భూకంపం


జమ్మూ కాశ్మీర్, చైనా సరిహద్దుల్లో ఈ రోజు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదయిందని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ కు 138 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రత ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News