ఏపీ తీరం దిశగా దూసుకొస్తున్న హుదూద్ తుపానుపై ఈ సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరగబోతోంది. తుపాను తీవ్రత ఎలా ఉండబోతోంది? సహాయక చర్యలకు సంసిద్ధత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.