: ఈ సాయంత్రం ప్రధానిని కలవనున్న నోబెల్ విజేత సత్యార్థి


ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక కావడంతో బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఆయనకు శుభాకాంక్షలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నోబెల్ ప్రైజ్ కు ఎంపికైన నేపథ్యంలో ఆయన ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.

  • Loading...

More Telugu News