: ఇంటర్ నెట్ కనెక్షన్ మానవ హక్కు: మార్క్ జుకెర్ బర్గ్


ఇంటర్ నెట్ కనెక్షన్ మానవుడికి హక్కులాంటిదని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంటర్నెట్. ఓఆర్జీ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ నెట్ వినియోగించుకునే సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫేస్ బుక్ వినియోగం విస్తృతంగా ఉండడంతోపాటు దినదినాభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. రేపు ఆయన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News