: అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన భారతీయ వజ్రం


ఒక భారతీయ వజ్రం అమెరికా గడ్డపై వేసిన వేలంలో 200 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర తిరగరాసింది. ఒకప్పుడు హైదరాబాద్ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన అపురూప గులాబీ రంగు వజ్రాన్ని ఈ రోజు న్యూయార్క్ లోని క్రిస్టీస్ లో వేలం వేశారు. ఫోన్ ద్వారా జరిగిన వేలంలో రూ.200కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఒక ఆభరణం కానీ, వజ్రం కానీ ఇంత ధర పలకడం అమెరికా వేలం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ వజ్రం 34.65క్యారట్ల పరిమాణంలో ఉంటుంది.

  • Loading...

More Telugu News