: ఏడు సెక్టార్లలో పాక్ కాల్పులు
పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏడు సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. భారత జవాన్లు పాక్ దాడులను తిప్పికొడుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి.