: అమ్మాయిల వివాహ వయసు 21కి పెంచాల్సిందే: మద్రాస్ హైకోర్టు


దేశంలో అమ్మాయిల వివాహ వయసును తప్పకుండా 21కి పెంచాల్సిందేనని మద్రాస్ హైకోర్టు నొక్కి చెప్పింది. ఇందుకోసం వివాహ చట్టంలో సవరణలు తేవాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. అయితే, ఈ విషయంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు ఎందుకు ప్రత్యేక నిబంధనలని కోర్టు ప్రశ్నించింది. "పురుషులు, స్త్రీలకు పెళ్లి విషయంలో ఎందుకు వయసు తేడా నిర్దేశించారు?" అని సూటిగా అడిగింది. చిన్న వయసులోనే పలు ప్రాంతాల్లో అమ్మాయిలకు వివాహం చేస్తున్న నేపథ్యంలో కోర్టు పైవిధంగా పేర్కొంది.

  • Loading...

More Telugu News