: ముఖేష్ గౌడ్ తమ్ముడిపై కేసు నమోదు


మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తమ్ముడు మధుగౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి తనపై దాడి చేసిన మధుగౌడ్ చంపుతానని బెదిరించాడని ధన్ రాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News