: ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆటగాళ్ల అదృశ్యం


దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆటగాళ్లు మాయమవుతున్నారు. అయితే వారు ఉద్దేశపూర్వకంగానే మాయమవుతున్నారా? లేక వారి అదృశ్యం వెనుక ఇంకేవైనా కారణాలున్నాయా? అన్న విషయాలు నిర్థారణ కావాల్సిఉంది. ఆసియా క్రీడలు పూర్తయిన తరువాత ఆయా దేశాలకు అన్ని దేశాల క్రీడాకారులు ప్రయాణమయ్యారు. కానీ, శ్రీలంకకు చెందిన ఇద్దరు, నేపాల్ అధ్లెట్లు ఇద్దరు వారి వారి దేశాలకు చేరలేదు. కాగా దక్షిణ కొరియాలో శ్రీలంక కార్మికులు పెద్దసంఖ్యలో పని చేస్తున్నారు. ఉద్యోగాల కోసం కావాలనే వారు కనిపించకుండా పోయివుంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News