: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో యోయో హనీసింగ్


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ ర్యాపర్ యోయో హనీ సింగ్ పాల్గొంటున్నాడు. విభిన్నమైన సింగర్ గా పేరుతెచ్చుకున్న హనీ సింగ్ పాటలకు యూత్ ఫిదా అయిపోతుంటారు. దీంతో ఎన్నికల్లో అతని క్రేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు ఓం ప్రకాశ్ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్ఎల్డీ తీవ్రంగా కృషి చేస్తోంది. దీంతో హనీ సింగ్ ను రంగంలోకి దించింది. ఐఎన్ఎల్డీకి ఓటు వేయాలని, ఓం ప్రకాశ్ చౌతాలాను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ హనీ సింగ్ ఓ ఆల్బమ్ ను కూడా రూపొందించి, విడుదల చేశాడు.

  • Loading...

More Telugu News