: మహారాష్ట్రలో పాతికేళ్ల క్రితం ఇలాగే జరిగింది!


సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే 1989కి ముందు మహారాష్ట్రలో రాజకీయ పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగాయి. మళ్లీ ఇన్నాళ్లకు పార్టీలన్నీ ఒంటరిగా పోరాటం చేస్తున్నాయి. సీట్ల పంపకాల్లో వచ్చిన తేడా కారణంగా సుదీర్ఘ ప్రయాణానికి బిజేపీ-శివసేన రెండు పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టాయి. 1999 నుంచి కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్-ఎన్సీపీ కూడా పరస్పర నిందలతో విడిపోయాయి. దీంతో సరిగ్గా పాతికేళ్ల తరువాత 2014లో నాలుగు పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News