: కబడ్డీ స్వర్ణాలతో అనూహ్యంగా ఆరో స్థానానికి ఎగబాకిన భారత్


ఆసియా క్రీడల్లో భారత్ అనూహ్యంగా పుంజుకుంది. ఈ రోజు, కబడ్డీలో రెండు స్వర్ణాలు లభించడంతో, భారత్ ఒకేసారి 11వ స్థానం నుంచి ఆరోస్థానానికి ఎగబాకింది. భారత్ ఇప్పటివరకు, 11 స్వర్ణాలు, 9 రజతాలు, 37 కాంస్య పతకాలు గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలు గెలుచుకుని భారత్ సత్తా చాటిన కబడ్డీ క్రీడాకారులకు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News