: సీఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు


కంచే చేనుమేస్తోందని ఆరోపిస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ అధికారులను ఆశ్రయించింది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన మహిళా కానిస్టేబుల్ పై అబిడ్స్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. డ్యూటీ విషయంలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ తక్షణం దర్యాప్తు చేయాలని ఆదేశించారు. సీఐను వివరణ అడిగారు.

  • Loading...

More Telugu News