: రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ రాసిన కేసీఆర్


ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో మహిళా రిజర్వేషన్లపై చర్చించారు. పార్లమెంటు, అసెంబ్లీలో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ఓబీసీల సంక్షేమం కోసం కేంద్రం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో సూచించారు. రిజర్వేషన్లపై తెలంగాణ చట్టసభలు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఆయన లేఖలో తెలిపారు.

  • Loading...

More Telugu News