: అంగారకుడి త్రీడీ ఫోటో పంపిన 'మామ్'


'మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్) తాజాగా అంగారకుడి త్రీడీ ఫొటోను పంపింది. కలర్ కెమెరాను ఉపయోగించి మామ్ ఈ ఫోటోను తీసినట్లు ఇస్రో తన ఫేస్ బుక్ పేజీలో తెలిపింది. సెప్టెంబర్ 24న అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటివరకు మూడు ఫోటోలను పంపింది.

  • Loading...

More Telugu News