: మా అబ్బాయి కంటే కోడలే బెటర్ అడ్మినిస్ట్రేటర్!: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు, కేసీఆర్, జగన్ లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో పాటు... కొడుకు, కోడలిపైనా తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి మంచి పాలనాదక్షులని కితాబిచ్చారు. ఇక, ఇద్దరినీ పోల్చుతూ... లోకేశ్ కంటే బ్రాహ్మణే మెరుగైన అడ్మినిస్ట్రేటర్ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News