: ఆసియా క్రీడల హాకీలో ఫైనల్ చేరిన భారత్


దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు పైనల్స్ కు చేరింది. సెమీ ఫైనల్ లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది. 2002 ఆసియా క్రీడల తరువాత భారత్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News