: జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పున:ప్రారంభిస్తున్న జన్మభూమి లక్ష్యాలను కలెక్టర్లకు వివరించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News