: ఏపీఎస్ ఆర్టీసీ సమ్మెను విరమించుకున్న ఎన్ఎంయూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి చేపట్టదలచిన ఆర్టీసీ సమ్మెను ఎన్ఎంయూ విరమించుకుంది. దీంతో, ఆర్టీసీ బస్సులు యథావిథిగా తిరగనున్నాయి. పండుగ సమయంలో ఆర్టీసీ సమ్మె వార్తతో హడలిపోయిన ప్రయాణికులకు ఎన్ఎంయూ నిర్ణయం సంతోషదాయకమే.