: బ్యాంకర్లతో చంద్రబాబు భేటీ


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రుణమాఫీ అమలులో ఎదురవుతున్న సమస్యలపై ఆయన వారితో చర్చిస్తున్నారు. భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News