: సాయంత్రం బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం


ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. రైతుల రుణమాఫీపై చర్చించనున్నారు. ముందుగా రైతుల బకాయిలలో కొంత మేర చెల్లించేందుకు వారి అనుమతి కోరనున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దశల వారీగా రైతు రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని, కాబట్టి చెప్పినంత మేరకు రుణాలు మాఫీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. ఇందుకు బ్యాంకర్లు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News