: రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జయ
అక్రమాస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జయలలిత రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, ప్రత్యేక కోర్టు తీర్పుపై స్టే కోరుతూ మరో పిటిషన్ వేయనున్నారు. కర్ణాటక హైకోర్టులో ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేస్తారు.