: బతుకమ్మను విశ్వవ్యాప్తం చేస్తామంటున్న కవిత


బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, వచ్చే ఏడాది నాటికి బతుకమ్మ పండుగ నిర్వహణ తీరును సమూలంగా మారుస్తామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని... ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News