: హైదరాబాదులో మరోసారి పోలీసుల కార్డన్ సెర్చ్


హైదరాబాదులో పోలీసులు మరోసారి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని నందనవనంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో పోలీసులు 48 ఆటోలు, 56 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ లేడీ చైన్ స్నాచర్ ను కూడా అరెస్టు చేశారు. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News