: బిల్ క్లింటన్ తాత అయ్యాడు
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా ఓ పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన సంగతిని క్లింటన్ తనయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సంతోషకరమైన క్షణాలను తాను, తన భర్త మార్క్ మెజ్ విన్ స్కీ బాగా ఎంజాయ్ చేస్తున్నామని పేర్కొంది.