: ప్రధానికి డీఎంకే అధినేత లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాశారు. తమిళనాడులో రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని ఈ లేఖలో ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి, కేంద్ర హోంశాఖ మంత్రికి రాసిన లేఖలో కోరారు.