: అనారోగ్యంతో ఉన్నా... హింసించడానికే కేసు పెట్టారు: జయలలిత


తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని... కేవలం తనను హింసించడానికే కేసు పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని అన్నారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా కస్టడీలో ఉండేందుకు సిద్ధమని తెలిపారు. తనను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకునేముందు జయ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News