: ఆర్మ్ స్ట్రాంగ్ పై హాలీవుడ్ సినిమా


చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడిగా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కీర్తికెక్కారు. ఇప్పుడాయన జీవిత చరిత్ర హాలీవుడ్ లో సినిమాగా రూపం దాల్చబోతోంది. 'ఫస్ట్ మ్యాన్: ఎ లైఫ్ ఆఫ్ నీల్ ఎ.ఆర్మ్ స్ట్రాంగ్' టైటిల్ తో జేమ్స్ హన్ సెన్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సినిమా స్క్రిప్ట్ కి ఓ రూపం తెచ్చేందుకు కొన్నేళ్లు పట్టిందట. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియో ఈ సినిమాను నిర్మించనుంది. నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది.

  • Loading...

More Telugu News