: పాక్ చేతిలో ఓటమి పాలైన భారత్


ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు ఓటమి పాలైంది. దాయాది దేశం పాకిస్థాన్ చేతిలో 2-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో విజయబావుటా ఎగురవేసిన పాకిస్థాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది. సెమీస్ కు చేరడానికి భారత్ కు కూడా మరో అవకాశం మిగిలి ఉంది. చైనాతో జరిగే తర్వాతి మ్యాచ్ లో గెలిస్తే భారత్ సెమీస్ కు క్వాలిఫై అవుతుంది.

  • Loading...

More Telugu News