: నా కుమారుడి పరువుకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను: ప్రియాంకా గాంధీ


తన కుమారుడి పరువుకు భంగం కలిగించేలా కధనాలు అల్లితే మీడియాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ప్రియాంకా గాంధీ హెచ్చరించారు. తన కుమారుడు రేహాన్ ను తన సోదరుడు రాహుల్ గాంధీకి దత్తత ఇచ్చినట్టు, దత్తత కారణంగా రేహాన్ ఇంటి పేరు గాంధీగా మారినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మండిపడిన ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఆ వార్తలను క్యారీ చేసిన వీక్లీ, మరికొన్ని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News