: బెంగళూరులో పేలుళ్లు ఉగ్రవాదుల పనేనా?


బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో జరిగిన పేలుడు వెనుక ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి. చిన్న పేలుడు అయితే మూడు వాహనాలు ఎందుకు దగ్ధమవుతాయి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి కారులో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ముందుగా సమాచారం వెల్లడైంది. అయితే, దేవాలయం సమీపంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనం పేలి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులోగానీ అసలు విషయం వెల్లడి కాదు.

  • Loading...

More Telugu News