: బెంగళూరు పేలుడులో 13 మందికి గాయాలు.. ప్రమాదంపై అనుమానాలు?


బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం ప్రాంతంలో బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంది. దీనికి సమీపంలోనే ఒక దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయం సమీపంలోనే పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది పోలీసులు సహా 13 మంది గాయపడ్డారు. అలాగే పోలీసు వాహనంతో పాటు మరో రెండు కార్లు దగ్ధమైనట్లు నగర పోలీసులు వెల్లడించారు. అయితే, ఇందులో తీవ్రవాదుల పాత్రను పోలీసులు తోసిపుచ్చారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణం ఇంతవరకూ వెల్లడి కాలేదన్నారు. అయితే, పేలుళ్ల శబ్ధం నాలుగు కిలోమీరట్ల వరకూ విన్పించినట్లు స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News