: బీజేపీలో చేరిన 400 మంది కావూరి అనుచరులు


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనుచరులు పెద్దఎత్తున బీజేపీలో చేరారు. ఏలూరులో నిర్వహించిన బీజేపీ సమావేశంలో విశాఖ ఎంపీ హరిబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుల సమక్షంలో సుమారు 400 మంది కావూరి అనుచరులు బీజేపీలో చేరారు.

  • Loading...

More Telugu News