: టి.సుబ్బరామిరెడ్డిని ఘనంగా సన్మానించనున్న ప్రముఖులు


రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిని ప్రముఖులు ఘనంగా సన్మానించనున్నారు. 71 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయనను ఈ సందర్భంగా సన్మానించాలని నిర్ణయించారు. ఈ నెల 26న ఆయనను హైదరాబాదు, బంజారా హిల్స్ రోడ్ నెం.2లోని పార్క్ హయత్ హోటల్లోని బాల్ రూంలో సాయంత్రం 5 గంటలకు సన్మానిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందం, రామానాయుడు తదితరులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News