: పక్కింటమ్మాయిని పెళ్ళాడనున్న క్రికెటర్ రహానే


టీమిండియా యువ క్రికెటర్ అజింక్యా రహానే ఓ ఇంటివాడవుతున్నాడు. ముంబయికి చెందిన అజింక్యా ఈ నెల 26న రాధిక దొపావ్ కర్ ను వివాహమాడనున్నాడు. ముంబయిలోని ములంద్ ఏరియాలో వీరిద్దరి ఇళ్లూ పక్కపక్కనే కావడం విశేషం. అయితే, పెద్దలే వీరి పెళ్లి కుదిర్చారు.

  • Loading...

More Telugu News