: రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సుకు అనుమతి నిరాకరణ
హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించతలపెట్టిన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సుకు అనుమతి నిరాకరించారు. హైకోర్టు నిరాకరించడంతో తాము అనుమతి ఇవ్వలేమని పోలీసులు నిర్వాహకులకు చెప్పారు. అయితే, ఈ సదస్సును ఎలాగైనా నిర్వహించి తీరుతామని వరవరరావు స్పష్టం చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా పోలీసులు వరవరరావును అరెస్ట్ చేశారు.