: రేపు ఛత్తీస్ గఢ్ వెళుతున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఛత్తీస్ గఢ్ వెళుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సహకరించాలని బాబు అక్కడి సర్కారును కోరనున్నారు. ఈ మేరకు ఛత్తీస్ గఢ్ సీఎంతో సమావేశం కానున్నారు. అంతేగాకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై మద్దతివ్వాలని కూడా ఛత్తీస్ గఢ్ సర్కారును అడుగుతారని తెలుస్తోంది. విభజన సందర్భంగా ప్రకటించిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఆయా రాష్ట్రాల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది బాబు వ్యూహంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News