: ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం


ఇంచియాన్ లో జరుగుతోన్న 17వ ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణాన్ని సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో జీతూరాయ్ పసిడి పతకాన్ని సాధించాడు. పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 186.2 పాయింట్లు స్కోర్ చేసి జీతూ రాయ్ ఈ ఆసియా క్రీడల్లో భారత్ కు రెండో పతకాన్ని... మొదటి స్వర్ణాన్ని అందించాడు. కామన్ వెల్త్ క్రీడల్లో కూడా జీతూరాయ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.

  • Loading...

More Telugu News