ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతాచౌదరి కాంస్యం సాధించి, భారత్ కు ఈ ఆసియా క్రీడల్లో తొలి పతకం అందించిన ఘనతను సొంతం చేసుకుంది.